Telugu Calendar 2017 Pro
TRENDYBOYS
1.14 Varies with device
తెలుగు క్యాలెండరు ఉపయోగాలు
============================

1. ఈ అప్ ను ఉపయోగించి ప్రతి దినము యొక్క తిది,నక్షత్రం,మంచి సమయం,రాహుకాలం,
యమగండం,వర్జం,సూర్యోదయం,సూర్యాస్తమయం మరియు పండుగల వీవరాలను తెలుసుకోనవచ్చును.

2. వివాహం,గృహ ప్రవేశం,నామకరణం మరియు వాహన ముహూర్తం తెలుసుకోవచ్చు.

3. ఈ క్యాలెండరు తుడుపు (swipe) ఆప్షన్ ను ఉపయోగించి నెలలు చేంజ్ చేయడం సులబం

4. ఇది పూర్తిగా ఉచితం.


గమనిక : మీకు ఇంక ఎటువంటి వీవరాలు ఉంటే బాగుంటుందో ఆ వీవరాలను రేటింగ్ ఆప్షన్ ను
ఉపయోగించి తెలేయజేసినచొ తదుపరి వెర్షన్ రిలీజ్ లో అవి ఉండేలా చేస్తాము

Content rating: Everyone

Requires OS: 4.0.3 and up

...more ...less